ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్ షురూ.. కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్

పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. 823 అసెంబ్లీ స్థానాలకు గాను 223 కౌంటింగ్ సెంటర్లలో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అయితే ఈ లెక్కింపు ప్రక్రియ అధికారికంగా మొదలవ్వడానికి ముందు, కౌంటింగ్ సిబ్బంది సాంకేతిక, భద్రతాపరమైన విధులను పూర్తి చేశారు. కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న సిబ్బందికి ముందుగా రాండమైజేషన్ ద్వారా ఏ టేబుల్ వద్ద విధులు నిర్వహించాలో కేటాయించారు. ఏ అధికారికి ఏ నియోజకవర్గం లేదా ఏ టేబుల్ వస్తుందో చివరి నిమిషం వరకు తెలియకుండా ఉండటం కోసం ఈ ప్రక్రియను ఎన్నికల పరిశీలకుల సమక్షంలో నిర్వహించారు.

మరింత చదవండి

विज्ञापन

best news portal development company in india
best news portal development company in india

और पढ़ें